ChatGPTClaudePerplexity

Prostate Cancer - Insights and Treatment - Manipal Hospital Vijayawada

Created by:Dr.
Published:January 15, 2024
Last updated:
Views:1924+

Medically Reviewed

Reviewed by Dr. , MBBS, MD on .
Next review due: November 2026

Fact-CheckedEvidence-BasedTranscript AvailableClosed Captions AvailableScreen Reader Friendly

, 0+ Exp

Book Consultation

Consult With Loading...

Trust & Security

Verified Medical Content

All content reviewed by licensed doctors

Secure & Private

HTTPS encryption & privacy protection

Evidence-Based

Based on peer-reviewed research

Medical References

This video content is based on current medical evidence and guidelines from authoritative sources:

  1. 1.
    World Health Organization (WHO) - Global Health GuidelinesView Source
  2. 2.
    Centers for Disease Control and Prevention (CDC) - Evidence-Based GuidelinesView Source
  3. 3.
    National Health Service (NHS) - Clinical StandardsView Source
  4. 4.
    Peer-Reviewed Medical Journals - Latest Research & Clinical Studies(The Lancet, JAMA, NEJM, BMJ)

Transcript

[సంగీతం] నవంబర్ అనేది ప్రాస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటే మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఎవరిలో వస్తుంది ఎవరెవరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని ముందుగా ఎలా పరీక్ష చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది జనరల్ గా 60 ఏళ్ళు దాటిన మగవాళ్ళలో వస్తుంది ఎందుకంటే ప్రాస్టేట్ గ్రంధి అనేది మగవాళ్ళలోనే ఉంటుంది కాబట్టి ఇది అందరిలోనూ వస్తుందా జర్మ్ లైన్ అంటే ఫ్యామిలీస్ లో వస్తుందా జెనెటికల్ గా వస్తుందా అంటే జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా స్పోరాడిక్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ కూడా చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే లోయర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్ అంటాం లట్స్ అంటాం ఎల్ యు టి ఎస్ లట్స్ అంటే లోయర్ యూరినరీ ట్రాక్ట్ సింటమ్స్ జనరల్ గా ఇవి ఎలా కనబడతాయి అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో కొంచెం యూరిన్ కి వెళ్ళడానికి ఇబ్బంది రావడం గాని యూరిన్ ఆపుకోలేకపోవడం గాని అర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ఇన్కాంటినెన్స్ అంటే ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ ఆపుకోలేకపోవడం ఈ మూడు లక్షణాలతో పాటు యూరిన్ కి వెళ్తున్నప్పుడు మంట అనిపించడం కావచ్చు లేకపోతే యూరిన్ లో బ్లీడింగ్ రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలు సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేయగలుగుతాం ముందుగానే గుర్తించడానికి మనకు ఏమైనా పరీక్షలు అందుబాటులో ఉన్నాయా అనేది చూస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ కి లక్షణాలు కనిపించకుండా 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎవరిలో అయినా సరే మనం ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ అని అంటాం అది బ్లడ్ లో చెక్ చేస్తాం ఇస్తారు సీరం పిఎస్ఏ అనే టెస్ట్ ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఈ సీరం పిఎస్ఏ అనేది నార్మల్ గా జీరో నుంచి ఫోర్ దాకా ఉంటుంది అట్లా కాకుండా 60 ఏళ్ళు దాటిన పర్సన్స్ లో మగవాళ్ళలో ఇది మోర్ దెన్ ఫోర్ అంటే నాలుగు నుంచి కొంతమందిలో 70 ఏళ్ళు వచ్చేదాకా కూడా 65 దాకా కూడా అప్పర్ వాల్యూ అనేది ఉంటుంది అట్లా కాకుండా ఈ పిఎస్సి అనేది చెక్ చేసినప్పుడు మోర్ దెన్ 65 అంటే 65 నుంచి ఇంకా ఎంత ఎక్కువ ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేది అంత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించొచ్చు సో ఈ పిఎస్ఏ ఒకటే టెస్టా అంటే కన్ఫర్మేషన్ కోసం బయాప్సి అనేది చేస్తాం ట్రస్ట్ బయాప్సి అంటాం సో ట్రాన్స్ రెక్టల్ గా అంటే మలద్వారం నుంచి ఒక అల్ట్రాసౌండ్ పంపించి ఈ ప్రాస్టేట్ నుంచి ఈ 12 కోర్ బయాప్సీ గాని లేకపోతే సిక్స్ కోర్ బయాప్సి గాని చేస్తారు అది ఎక్స్పర్టైజ్ ని బట్టి ఈ నెంబర్ ఆఫ్ కోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి సో ఈ బయాప్సి లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అనేది చూసుకోవాల్సి ఉంటుంది సో సో దానికి పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని ఉంటుంది ప్రాస్టేట్ స్పెసిఫిక్ పెట్ స్కాన్ దాంతో పాటుగా ఎంఆర్ఐ స్కాన్ ఒకటి చేసుకొని అది ప్రాస్టేట్ వరకే ఉందా లేకపోతే ప్రాస్టేట్ నుంచి పక్క భాగాలకి ఏమైనా స్ప్రెడ్ అయిందా లింఫ్ నోట్స్ కి స్ప్రెడ్ అయిందా లేదా బోన్స్ కి ఏమైనా స్ప్రెడ్ అయిందా సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ టెండెన్సీ ఏంటంటే బోన్స్ కి స్ప్రెడ్ అవ్వడం సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది పిఎస్ఎంఏ స్కాన్ లో ఎంఆర్ఐ స్కాన్ లో గుర్తించడం జరుగుతుంది సో ట్రీట్మెంట్ కి వచ్చేసేటప్పటికి ప్రాస్టేట్ క్యాన్సర్ ని ఐదు రకాలుగా ఐదు రిస్క్ కేటగిరీస్ లో విభజిస్తాం స్టేజింగ్ వైస్ గా ఒకటి రెండు మూడు నాలుగు దశల్లో చూసినా కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వచ్చేసేటప్పటికి ముఖ్యంగా ఈ స్టేజ్ క్రైటీరియా అనేది రిస్క్ క్రైటీరియా అనేది ఉంటుంది వీటిలో వెరీ లో రిస్క్ లో రిస్క్ ఇంటర్మీడియట్ రిస్క్ హై రిస్క్ వెరీ హై రిస్క్ ఇట్లా ఐదు రిస్క్ కేటగిరీస్ లో ప్రాస్టేట్ క్యాన్సర్ ని డివైడ్ చేసి ఒక్కొక్క కేటగిరీని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఒకవేళ 60 ఏళ్ళు దాటి 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళలో గనుక ఈ రిస్క్ కేటగిరీ అనేది వెరీ లో రిస్క్ గాని లో రిస్క్ గాని వస్తే వాళ్ళలో ఆల్రెడీ 60 70 ఏళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ బిపి గాని షుగర్ గాని హార్ట్ ఇష్యూస్ గాని ఉంటాయి చాలా మందిలో సో అట్లా ఉన్న వాళ్ళలో అసలు ఈ వెరీ లో రిస్క్ లో రిస్క్ కేటగిరీలో మనం ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన పని లేదు వాళ్ళని ప్రతి మూడు నెలలకు ఒకసారి పిఎస్ఐ చెక్ చేసుకుంటూ ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎంఆర్ఐ గాని లేకపోతే లేకపోతే పెట్ స్కాన్ గాని దాంతో పాటు ఈ బయాప్సి అనేది రీబయాప్సి చేసుకుంటూ అది కంట్రోల్ లో ఉన్నంత సేపు ఏమి ట్రీట్మెంట్ లేకుండానే వాళ్ళని ఫాలో అప్ చేయొచ్చు దీన్ని యాక్టివ్ సర్వీలెన్స్ అంటారు అట్లా కాకుండా ఈ ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్ లో వాళ్ళని వాళ్లకు ఉండే రిస్క్ కేటగిరీస్ ని బట్టి వాళ్లకు ఉండే సర్వైవల్ రేట్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడమా లేదా అనేది ఆధారపడి ఉంటుంది సో హై రిస్క్ వెరీ హై రిస్క్ వచ్చేసేటప్పటికీ వాళ్లకందరికీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా చిన్నగా పెరిగిన హై రిస్క్ కేటగిరీ కి వచ్చేసేటప్పటికీ దాని పెరుగుదల అనేది బాడీలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అందుకని హై రిస్క్ వెరీ హై రిస్క్ ఈ కేసెస్ ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది వెరీ లో రిస్క్ లో రిస్క్ కేసెస్ కి ట్రీట్మెంట్ లేకుండా యాక్టివ్ సర్వీలెన్స్ అనేది ఆప్షన్ అనేది పేషెంట్స్ కి ఇవ్వచ్చు ఈ ఇంటర్మీడియట్ రిస్క్ కేటగిరీ లో కూడా రెండు రకాలు ఉంటాయి అన్ ఫేవరబుల్ ఫేవరబుల్ అని ఈ ఫేవరబుల్ ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్ కి కూడా డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ రిస్క్ ఫాక్టర్స్ ని బట్టి అదర్ రిస్క్ ఫాక్టర్స్ కోమార్బిడిటీస్ ని బట్టి కొంతమందిని ఫాలో అప్ లో పెడతాం బట్ అన్ ఫేవరబుల్ ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ కి వచ్చేసేటప్పటికి ప్రాస్టేట్ క్యాన్సర్ కి సంబంధించి మూడు పద్ధతులు అందుబాటులో ఉంటాయి ఒకటి ఆపరేషన్ దాన్ని రాడికల్ ప్రాస్టెటెక్టమీ అంటారు రెండోది రేడియేషన్ థెరపీ మూడోది హార్మోన్స్ థెరపీ ముఖ్యంగా ఈ మూడు పద్ధతుల ద్వారా ఎక్కువగా 100 లో 90 మంది క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేస్తాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇమ్యూనో థెరపీ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది అండ్ కొంతమంది పేషెంట్స్ లో సిస్టమిక్ థెరపీ కీమోథెరపీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి యూస్ చేయడం జరుగుతుంది ఎవరెవరిలో ఏ ట్రీట్మెంట్ చేస్తాము అని అంటే ఒకవేళ గనుక ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి లో రిస్క్ గాని లేకపోతే ఇంటర్మీడియట్ రిస్క్ కేటగిరీ లో ఉన్న వాళ్ళకి కొంచెం యంగ్ ఏజ్ అంటే ఒక 60 ఏళ్ళు 62 ఏళ్ళు పెద్దగా ఇబ్బందులు గుండె జబ్బు గాని ఊపిరితిత్తుల జబ్బులు గాని షుగర్ బిపి ఇట్లాంటివన్నీ తక్కువగా ఉన్న వాళ్ళకి లేకపోతే లేకపోయిన వాళ్ళకి ఆపరేషన్ ద్వారా రాడికల్ ప్రాస్టిక్టమీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో రాడికల్ ప్రాస్టెక్టమీ గురించి ఇందులో మళ్ళీ రెండు ఉంటాయి ఒకటి లాప్రోస్కోపిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ ఈ మధ్య కాలంలో రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అనేది కూడా చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ ఫోకస్ ని వన్స్ ఫర్ ఆల్ తీసేయడానికి స్కోప్ ఉంటుంది అట్లా కాకుండా వన్స్ ఇంటర్మీడియట్ స్టేజ్ గాని లేకపోతే హై రిస్క్ గాని వచ్చి పేషెంట్స్ లో రేడియేషన్ థెరపీ ప్లస్ హార్మోన్స్ రెండు యూస్ చేయడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ అనేది హార్మోన్స్ అనేది ఒక రెండు మూడు సంవత్సరాలు వాడాల్సి ఉంటుంది రేడియేషన్ థెరపీ కి వచ్చేసేటప్పటికి ఇందులో ఒక ఐదు రోజుల నుంచి ఐదు వారాల దాకా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ లో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది మెటాస్టెటిక్ అంటే నాలుగో దశ క్యాన్సర్ ఇంకొక వేరే భాగాలకి స్ప్రెడ్ అయిన వాళ్ళలో ముఖ్యంగా ఈ హార్మోన్ థెరపీ అనేది యూస్ చేస్తాం సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ గనుక బోన్స్ కి గనుక స్ప్రెడ్ అయితే ఆ పెయిన్ ఫుల్ బోన్ లీషన్స్ ని ట్రీట్ చేయడానికి రేడియేషన్ పద్ధతులు అనేవి కూడా అది మెయిన్ గా పాలియేటివ్ రేడియో థెరపీ అనేది బోన్ లీషన్స్ కి ఆఫర్ చేయాల్సి ఉంటుంది కొంతమంది పేషెంట్స్ ఈ హార్మోన్స్ కి జబ్బు తొందరగా లవ్ కాదు అట్లాంటి వాళ్ళలో కీమోథెరపీ అండ్ వాళ్ళకి ఇవ్వగలిగే స్థితిని బట్టి ఇమ్యూనో థెరపీలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి [సంగీతం]

When to Seek Emergency Care

Seek immediate medical attention if you experience:

  • Severe difficulty breathing or rapid breathing
  • Chest pain or pressure
  • Sudden confusion or difficulty staying awake
  • Severe or persistent pain
  • Signs of severe allergic reaction

🚨 Call emergency services (112/102) immediately if any of these symptoms occur.

Related Videos

Video thumbnail

How to Get Rid of Keloid Scars Naturally || ReDefine Channel || #shorts #ytshorts #keloidscars

Dr Harikiran

Video thumbnail

Best Hair Growth Treatment at Home #shorts #ytshorts #hairlosstreatment #minoxidil

Dr Harikiran

Video thumbnail

Fillers for Skin Concerns | Can They Really Fix Pigmentation & Open Pores? || ReDefine Channel

Dr Harikiran